
నాకు ఇంజెక్షన్ అంటే భయం
ముగ్గురు పిల్లలు, మూడు ఇంజెక్షన్లు, మూడు దాక్కునే చోట్లు.. ఎవరు ఎవరిని పట్టించారు?
ఇంజెక్షన్ అంటే భయపడే ముగ్గురు పిల్లల ఇంట్లో కాంపౌండర్ సైకిల్ బెల్ వినబడితే చాలు, దాగుడుమూతలు మొదలు. పెద్దమ్మాయి అమ్మమ్మ వెనక, తమ్ముడు వంటింట్లో మంచం వెనక, చెల్లి పక్కింటి వరకు.


