
నీలి నక్క
పంచతంత్ర కథ: రంగుల తొట్టెలో ఒక్క దూకుతో ఆకలి నక్క రాజైపోయింది.
చండరవుడనే నక్క తిండి కోసం ఊళ్ళోకి వెళ్ళి, ఒక రంగుల వాడి నీలి రంగు తొట్టెలో పడి, ఏ జంతువూ ఎప్పుడూ చూడని రంగులో బయటికొస్తుంది. ఆకాశం నుంచి వచ్చిన రాజు అని అడవంతా నమ్మేస్తుంది. పున్నమి రాత్రి వచ్చేవరకూ అంతా బాగానే ఉంది.


