Thoughting.in
ENతె
Cover for సజిత్ ఇంట్లో ఒక వారం

Stories › Romance

సజిత్ ఇంట్లో ఒక వారం

క్వార్టర్స్‌లోకి వరద నీళ్ళొస్తాయి, ఇద్దరూ ఒక కొలీగ్ ఇంటికి వెళ్తారు, లాస్య నేర్చుకున్న ముప్పై మూడు గంటల మలయాళం ఆమె సంసారంలో ఒక వారాన్ని మింగేస్తుంది.

By Karthik Gannavaram · 25 October 2026 · 4 of 4 parts · 1 min in all · complete

Start at part 1

ఆంతూర్‌లో వానాకాలం. క్వార్టర్స్‌లో అడుగు లోతు నీళ్ళు. ప్రమోద్, లాస్య ఒక వారం అతని సీనియర్ సజిత్ ఇంట్లో ఉంటారు. అక్కడ మొగుడే వంట చేస్తాడు, కూతురికి జడలు వేస్తాడు. భోజనాల దగ్గర ఒక జోకు, సగం అర్థమైన ఒక మలయాళం వాక్యం, వేరేవాళ్ళ ఇంట్లో అడుగు దూరంలో రెండు చాపలు. కార్లో విన్నది ఒక ఆరేళ్ళ పిల్ల అచ్చం అలాగే చెప్పేదాకా.

Parts

4 published
  1. 1క్వార్టర్స్‌లో నీళ్ళు1 min
  2. 2ఎంతు పట్టి1 min
  3. 3వరద క్లెయిములు1 min
  4. 4ముప్పై మూడు గంటలు1 min