Thoughting.in
ENతె
Cover for రాత్రికి చెప్తా

StoriesRomance

రాత్రికి చెప్తా

కొత్త కాపురం, ఒక చిన్న అబద్ధం, ప్రతి రాత్రీ వాయిదా పడే ఒక మాట.

By Karthik Gannavaram · 8 September 2026 · 6 of 6 parts · 1 min in all · complete

Start at part 1

కేరళలోని ఒక చిన్న టౌన్‌లో ప్రమోద్, లాస్యల కొత్త కాపురం. పెళ్ళికి ముందు గొప్పల కోసం లాస్య కొన్ని చిన్న అబద్ధాలు చెప్పింది. ఊహించని ఒక సంఘటనతో అమ్మానాన్నలు ఇంటికి వస్తారు. అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రమోద్ మాత్రం ప్రతి సందేహానికీ ఒకటే జవాబు చెబుతాడు — “రాత్రికి చెప్తా”. కానీ ప్రతి రాత్రీ ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది.

Parts

6 published
  1. 1సర్ప్రైజ్1 min
  2. 2అర్ధరాత్రి కాల్1 min
  3. 3అనుకోని అతిథులు1 min
  4. 4పొట్లకాయ పెరుగు పచ్చడి1 min
  5. 5మూడో రాత్రి1 min
  6. 6తిరుగు ప్రయాణం1 min